సిర్యానూస్, ఓదెల
ఓదెల వ్యవసాయ అధికారిగా పి .రాంబాబు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల వ్యవసాయ అధికారిగా రాంబాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అంతర్గాం మండలంలో విధులు నిర్వహిస్తున్న రాంబాబును డిప్యూటేషన్ పై ఓదెల ఏఓగా నియమించారు. ఈసందర్బంగా రాంబాబుకు స్థానిక ఏఈఓలు సంధ్య, మౌనిక, స్వప్న, సతీష్, కిరణ్ స్వాగతం పలికారు. అనంతరం ఏవో రాంబాబు మాట్లాడుతూ మండలంలోని అందరి సహాయ సహకారాలతో రైతుల సమస్యల కృషి చేస్తానని ఆయన అన్నారు.