Ramesh: చిగురుమామిడి త‌హ‌సీల్దార్‌గా రమేష్

సిరాన్యూస్‌, చిగురుమామిడి
చిగురుమామిడి త‌హ‌సీల్దార్‌గా రమేష్

చిగురుమామిడి మండల నూతన తహసిల్దార్ గా ఎం.రమేష్ శుక్రవారం బాధ్యతల స్వీకరించారు.ఆయన కరీంనగర్ నుండి బదిలీపై వచ్చారు.గతంలో పనిచేసిన ఇప్ప నరేందర్ గన్నేరువరం మండలానికి బదిలీపై వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *