Ravinder: బోథ్ మండ‌ల బీజేపీ అధ్య‌క్షుడి బోరే రవీందర్‌కి స‌న్మానం

సిరాన్యూస్‌, సొనాల‌
బోథ్ మండ‌ల బీజేపీ అధ్య‌క్షుడి బోరే రవీందర్‌కి స‌న్మానం

ఇటీవల బీజేపీ బోథ్ మండల నూతన అద్యక్షులుగా ఎన్నికైన బోరే రవీందర్‌ను గురువారం ప‌లువురు ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో మారుతీ జుగ్నక్, ధర్మన్న, లక్షమన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *