Ravindra Chari:శ్రమ దోపిడీ చేస్తున్న వ్యవస్థ మారాలి..

సిరా న్యూస్,ఓదెల

శ్రమ దోపిడీ చేస్తున్న వ్యవస్థ మారాలి..
కార్మిక లోకం కర్షణ లోకం ఏకమైన రోజు..
కార్మికులారా… ఆకాశకులారా శ్రమనంతా ధారపోశ సైనికులారా..
మీ చెమట మీ త్యాగం వృధా కాదు ఏనాటికి.
పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప
శ్రమ దోపిడీ చేస్తున్న యజమాను దారుల వ్యవస్థ ఇంకెన్నాళ్లు.. ఇంకెన్నాళ్లు.
ప్రజాస్వామ్య పాలనలో శ్రమజీవికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు.
నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్న.
సామాన్యుల పరిస్థితి బతకలేని బతుకు జీవుడా అని బతుకు ఈడుస్తున్నారు.
ప్రజలు మారాలి …పాలకులు …మారాలి
శ్రమ జీవుల హక్కుల సాధనకై అసువులు బాసి న వారి కోసమైనా వ్యవస్థ మారాలి.
అప్పుడే దేశం మారుతుంది.
దేవుడా నా దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించు అని పేదవాడు గుండె మీద చెయ్యి వేసుకుని నిద్రపోయే రోజు ఎప్పుడు వచ్చునో అని కార్మికులు ఎదురుచూసే నేడే మేడే.
రచన. బి.రవీంద్రా చారి (కవి) ఓదెల. పెద్దపల్లి (సెల్ నెం.9989464261)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *