సిరా న్యూస్,విజయవాడ;
మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగీ రాజీవ్ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ ఎమీ తెలియని తన కుమారుడిని అరెస్ట్ చేసి జైలులో పెట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. తాను బలహీన వర్గాల నుంచి ఎదిగిన నాయుకుడినని తన కుంటుంబంపై ప్రభుత్వం కక్షసాంధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు.