తిరుమలగిరి మార్కెట్ కు రికార్డు స్థాయిలో ధాన్యం

సిరా న్యూస్,సూర్యాపేట;
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కు రికార్డు స్థాయిలో ధాన్యం చేరింది. మార్కెట్ కు రెండు రోజులు సెలవు తర్వాత రైతులు ఒక్కసారిగా ట్రాక్టర్లలో ధాన్యం తెచ్చారు. దాంతో జనగాం-సూర్యాపేట రహదారిపై సుమారు రెండు గంటలుగా నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *