సిరా న్యూస్,నల్గోండ;
నాగార్జున సాగర్ కు వరద పోటు తగ్గింది. రెండు క్రస్టు గేట్ల ద్వారా నీటివిడుదల కొనసాగుతోంది. ఇన్ ఫ్లో :2,32,765 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో :53,054 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం : 586.00 అడుగులు. పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 టీఎంసీలు. ప్రస్తుత సామర్థ్యం : 300.3200 టీఎంసీలు