సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా- మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ కురుమలగూడ గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించుకున్న నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. గురువారం ఉదయం నాలుగు గంటల సమయంలో 8 జెసిపిల సహాయంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అక్రమ గృహ నిర్మాణాలను తొలగించారు.