సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రమాణం స్వీకారం మహోత్సవం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీ ఆశీర్వాదాలు తీసుకున్నారు. తన సతీమణి గీతతో కలిసి ఆయన సోనియాకు పాదాభివందనం చేశారు. పక్కనే ఉన్న రాహుల్, ప్రియాంక, ఖర్గే.. రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.