సిరా న్యూస్,రంగారెడ్డి;
రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ ఔటర్ రింగు రోడ్డు పై ఢీ వైడర్ ను కారు ఢీ కొట్టింది. డీ వైడర్ ను ఢీ కొట్టి ఔటర్ రింగ్ రోడ్ పై నుండి డ్రైవర్ కింద పడ్డాడు. స్పాట్ లో డ్రైవర్ ప్రాణాలు విడిచాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. చెట్ల పొదల ల్లో పడ్డ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎల్వీ V ప్రసాద్ ఐ ఆసుపత్రి లో డాక్టర్ గా గుర్తించారు.