రహదారులు జలమయం

 సిరా న్యూస్,మైలవరం;
శుక్రవారం కురుస్తున్న భారీ వర్షానికి నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు జలమయం అయ్యాయి. వరద నీరు పల్లపు ప్రాంతాల్లో ఇళ్ళలోకి చేరుతోంది. కొండపల్లి వద్ద విజయవాడ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇక్కట్లు పడుతున్నారు. మైలవరం తారకరామా నగర్ లో ఇళ్ళల్లోకి వర్షపు నీరు చేరింది. జి.కొండూరు మండలం గురాజుపాలెంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగుతో గురాజుపాలెం గ్రామానికి రాకపోకలు బంద్అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం నేడు పాఠశాలలకు ప్రకటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *