సిరా న్యూస్,కడప;
కడప నగరంలోని బిల్డప్ సర్కిల్ వద్ద రౌడీషీటర్ వెంకటేష్ దారుణ హత్యకు గురయ్యాడు.సాదిక్ వలీ వెంకటేష్ ను హత్య చేసినట్లు సమాచారం. బీరు బాటిల్తో పొడిచి చంపిన సాదిక్ వలీ, హత్య చేశాక పోలీసులకు లొంగిపోయాడు. వ్యక్తిగత కక్ష్యతోనే హత్య చేసినట్లు భావిస్తున్నారు.