కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ

సిరా న్యూస్,హైదరాబాద్;
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను అయన నంది నగర్ నివాసం లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్., ఆ పార్టీ ప్రతినిధుల బృందం మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *