సిరా న్యూస్,రంగారెడ్డి;
నగర శివారు రాజేంద్రనగర్ లో స్కూల్ బస్సు ల పై ఆర్టీయే అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం నుండి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను రవాణా చేసే స్కూల్ బస్సు లపై ఫొకస్ పెట్టారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, ఫయర్ సేఫ్టి కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లను క్షణంగా రవాణా అధికారులు తనిఖీలు చేసారు. పలు బస్సులురంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు సీజ్ చేసారు. రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, శేరిలింగంపల్లి తో పాటు పలు చోట్ల విసృత సోదాలు నిర్వహించారు.
======