సిరా న్యూస్, డిజిటల్:
Runamafi: రుణమాఫీ రైతుల లిస్టు ఇదే… మీకు డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తూ మొదటి విడత నిధులు విడుదల చేయగా, ప్రస్తుతం లక్ష 50 వేల లోపు రుణాలను మాఫీ చేస్తూ రెండో విడత నిధులు విడుదల చేయడం జరిగింది. దీంతో రైతులకు వారి వారి బ్యాంక్ ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయి. అదిలాబాద్ జిల్లా వివిధ మండలాలకు సంబంధించిన మొదటి, రెండో విడత రుణమాఫీ వివరాలు రైతుల వారీగా ఈ కింద లిస్టులో ఇవ్వడం జరిగింది.
మొదటి విడత రుణమాఫీ జాబితా
Adilabad-CLW 2024 Farmers Phase 1 Data
రెండో విడత రుణమాఫీ జాబితా