సిరా న్యూస్,వరంగల్;
విస్తృత స్థాయి సమావేశాన్ని రైతులతో కలిసి నిర్వహించిన భట్టి విక్రమార్క..
వరంగల్ జిల్లా కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పతాకంపై ఉమ్మడి వరంగల్ జిల్లాల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యుడు డాక్టర్ భూక్య మురళి నాయక్, ఈ కార్యక్రమక్య ఉద్దేశం రైతు భరోసా పథకం ఎలా నిర్వహించాలనే దానిమీద స్వయంగా రైతుల తోటి మమేకమై వారి యొక్క విధివిధానాలను ఆలోచనలని స్వీకరించి వారితో చర్చించిచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శిశువు సంక్షేమ శాఖ మంత్రి ధన్నసరి సీతక్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి, కొండ సురేఖ ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ పాల్గోన్నారు.