సిరా న్యూస్,సి. బెలగల్;
సి.బెలగల్ మండల కేంద్రంలోని యనగండ్ల, మూడుమల,కొండాపురం లోని పోలింగ్ బూత్ లను ఎస్. ఐ తిమ్మా రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామ ప్రజలతో మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు ప్రశాంతంగా జీవించాలని సార్వత్రిక ఎన్నికల సజావుగా జరగాలని,ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘర్షణలకు జరగకుండా ఉండాలని సూచించారు.అలాగే గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు అటువంటి వారిపైన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్.ఐ వెంట పోలీస్ సిబ్బంది శ్రీరాములు ఉన్నారు.