Sadasaya Foundation:నేత్రదాతకు సంస్మరణ సభ

సిరా న్యూస్, ఓదెల
నేత్రదాతకు సంస్మరణ సభ
మండల కేంద్రం సదాశయఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర అవయవ దేహ దానాలతో పాటు ,ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ సమాజహితానికి పాటుపడుతున్నది.ఇందులో భాగంగా ఈనెల 16న మెడికవర్ ఆసుపత్రి, కరీంనగర్ వారి సహకారంతో “ఉచిత పరీక్షల శిబిరం “ను , అబిడిపల్లె గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 2డి ఎకో,ఇసిజి,షుగర్ టెస్ట్, బి.పి పరీక్షలు దాదాపు 3000/ రూపాయల విలువగలవి ఉచితంగా ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు.ఈ సదవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.,ఫౌండేషన్ వారు అడగానే అవకాశాన్ని కల్పించిన అప్పిడిపల్లె గ్రామ మాజీ సర్పంచ్ ఒజ్జా కోమలత శ్రీనివాస్. డాక్టర్ వేణు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వీరినిఫౌండేషన్ జాతీయ అధ్యక్షులుశ్రవణ్ కుమార్. లింగమూర్తి కే.స్.వాసు. జాతీయ కార్యదర్శి.భీష్మచారి అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *