Saidapur: సైదాపూర్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు

సిరాన్యూస్‌,సైదాపూర్
సైదాపూర్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు సైదాపూర్ మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా బీఆర్ఎస్ మండ‌ల నాయ‌కులు కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ అయకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, ఫాక్స్ అధ్యక్షుడు బిల్లా వెంకట్ రెడ్డి, మాజీ వైస్ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చెల్మెల్ల రాజేశ్వర్ రెడ్డి. మాజీ సర్పంచ్ చిక్కుల సంపత్, మాజీ ఎంపీటీసీ ఓదెలు, మండల నాయకులు బి. లక్ష్మీనారాయణ, వర్నె మోహన్ రావు, తొంట రజనీకాంత్. ఎసికే అయిల్లయ్య, దొకిడి తిరుపతి, భూంపల్లి రవీందర్, పి. కొమురయ్య, గూళ్ళ అశోకు, కొత్త మహిపాల్ రెడ్డి, మండల బీఆర్ఎస్వి అధ్యక్షుడు దూల సురేష్, నరేష్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు, విద్యార్ధులు, సోషల్ మీడియా సభ్యులు తదితరులు పెద్ద సంఖ్య లో పాల్గొనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *