సిరాన్యూస్, సైదాపూర్:
సైదాపూర్ మండల ఫోటో వీడియోగ్రాఫర్స్ నూతన కమిటీ ఎన్నిక
సైదాపూర్ మండల ఫోటో,వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గూళ్ల శ్రీకాంత్ అధ్యక్షతన మంగళవారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా చందా రమేష్, అధ్యక్షుడు తిప్పిరిశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గుంటి హరి కిరణ్, ప్రధాన కార్యదర్శి అనగోని ప్రణయ్, కోశాధికారి బొల్లం నాగేంద్రబాబు, ముఖ్య సలహాదారులు బొడిగె చంద్ర మొగిలి, సహాయ కార్యదర్శి తాటిపాముల అనిల్, ఆర్గనైజర్ బొల్లం అభిలాష్, కార్యవర్గ సభ్యులు పోతారం రాహుల్, కొరిమి శ్రీను, మండల రమేష్, అనగోని వంశీ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.