సిరా న్యూస్, జైనథ్
జైనథ్ మండల ప్రత్యేక అధికారిగా వై. సాంబ శివరావు
ఆదిలాబాద్ జిల్లా మత్స్య శాఖ అధికారి వై. సాంభశివ రావు గురువారం జైనథ్ మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి రవీంద్ర నాథ్, కార్యాలయ సూపరింటెండెంట్ ముత్యం రావ్, సిబ్బంది ప్రత్యేక అధికారి వై. సాంబాశివ రావును శాలువాతో ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
