సిరా న్యూస్,హైదరాబాద్;
మహిళకు అనుచిత సందేశాలు పంపినందుకు సనత్ నగర్ పోలీసు ఇన్సెపెక్టర్ పురెందర్ రెడ్డిని అధికారులు సస్పెండ్ చేసారు. ఈమేరకు సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేసారు. పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన మహిళ పట్ల అసభ్య చాటింగ్ చేసాడు. దాంతో బాధితురాలు సిపిను ఆశ్రయించింది. సిఐ చేసిన చాటింగ్ సీపికి చూపించింది. అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్ కి రావాలి అంటూ సిఐ మేసేజిలు పంపాడు.