సిరా న్యూస్, బేలా
జిల్లా ఎస్పీని కలిసిన సనాతన్ రక్షదళ్
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని సనాతన్ రక్ష దళ్ కార్యకర్తలు గురువారం జిల్లాఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ పశు గోవులు రవాణా ఆపాలని వారు కోరారు. అలాగే పల్లె గ్రామాలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని కోరారు.మద్యం మాంసం బహిరంగ ప్రదేశాల్లో అమ్మకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో సనాతన్ రక్షదల్ అధ్యక్షుడు సందీప్ ఠాక్రే. వినోద్ భోయర్ మహేందర్ ఠాక్రే.తదితరులు ఉన్నారు.