సిరా న్యూస్, ఉట్నూర్
ఎమ్మెల్యేను కలిసిన సామాజిక సేవకులు సత్యరాజ్ ఉపారపు
ఉట్నూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ను శ్రీ రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు.