సిరా న్యూస్,ఆళ్లగడ్డ;
ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మకమైన గ్రామాలైన అహోబిలం,బాచేపల్లి గ్రామాలలో బిఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వరింధర్ కుమార్ ,ఆళ్లగడ్డ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతు నాయక్, రూరల్ ఎస్సై నరసింహులు కలిసి బిఎస్ఎఫ్ సిబ్బంది, ఆళ్లగడ్డ రూరల్ సర్కిల్ పోలీస్ సిబ్బందితో కవాతు నిర్వహించడం జరిగినది.
======