సిరా న్యూస్,హైదరాబాద్;
బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన ఇన్సులిన్ ఇంజక్షన్స్ ని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసింది. పర్చేస్ బిల్స్ లేకుండా హోల్ సేలర్స్ డిల్లీ నుంచి ఇన్సులిన్స్ తెప్పించుకుంటున్నారు. 40 శాతం డిస్కౌంట్ తో మార్కెట్లో ఇన్సులిన్స్ అమ్ముతున్నారు. హైదరాబాద్ లోని ఆరు హోల్ సేల్ వ్యాపారుల గోడౌన్స్ పై దాడులు చేసి 51 లక్షల విలువైన ఇన్సులిన్స్ సీజ్ చేసారు. బిల్స్ లేకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతూ ఇన్సులిన్స్ ని అమ్ముతున్నారన్న డీసీఏ 40 శాతం డిస్కౌంట్ తో అమ్ముతున్న ఇన్సులిన్స్ కల్తీవా అనే యాంగిల్ లో విచారణ చేస్తున్నారు.
====================