లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంఘమిత్ర విద్యార్థులకు సేవా కార్యక్రమం

సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమ వారం స్థానిక సంఘమిత్ర ఆవాస గృహం 56 మంది విద్యార్థులకు లయన్స్ క్లబ్ సభ్యుడు శేగు నంద కిషోర్ సౌజన్యంతో నిత్యావసర కాస్మెటిక్ కిట్లు, పరీక్షల వ్రాత కిట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ కార్యదర్శి సోమేసుల నాగరాజు, కోశాధికారి మామిళ్ల నాగరాజు, సీనియర్ సభ్యులు డాక్టర్ గెలివి సహదేవుడు, ఆంజనేయులు గుప్తా, కుంచ మహేశ్వరరెడ్డి, సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు, సముద్రాల నాగరాజు, రమణయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *