మైనర్ బాలికకు లైంగిక వేధింపులు

పొలీసులు అదుపులో నలుగురు మైనర్ స్నేహితులు

సిరా న్యూస్,మెదక్;
చేగుంటలో ఓ బాలికనుకు తోటి స్నేహితులే లైంగిక వేధింపులకు గురిచేసిన వైనం బయలపడింది. గతేడాది నవంబర్ లో తన స్నేహితుడితో కలిసి బాలిక మెదక్ వెళ్లింది. స్నేహితుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో తోటి విద్యార్థులు వీడియోలు తీసారు. గత కొన్ని రోజులుగా ఆ వీడియో చూపిస్తూ కోరిక తీర్చాలని తోటి విద్యార్థుల బెదిరింపులకు గురిచేసారు. దాంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పొలీసులు నలుగురు మైనర్ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *