శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న శారదా పీఠం శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామీజీ

సిరా న్యూస్;
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి శారదా పీఠం శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామీజీ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.
శ్రీ మేధా గురుదక్షిణామూర్తి స్వామి సన్నిధానం వద్ద శ్రీ స్వరూపానంద స్వామి వారిని శేష వస్త్రం సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను చిత్రపటాలని అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *