కమాన్ పూర్
సిరా న్యూస్,రామగిరి;
మండలం కల్వచర్ల గ్రామంలో యువజన కాంగ్రెస్ జెండా ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సోదరులు దుద్దిళ్ళ శ్రీనుబాబు ఆవిష్కరించారు .
కల్వచర్ల కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు కొలిపాక సారయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంట పద్మ వెంకటరమణరెడ్డి, రామగుండం కార్పోరేటర్ కొలిపాక సుజాత మల్లయ్య, యంపిపి ఆరెల్లి దేవక్కకొమురయ్య, యంపీటీసి కొట్టె సందీప్, రామగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రొడ్డ బాపు, ఉప సర్పంచ్ వేము కనకయ్యలతో పాటు పెద్దపల్లి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జెమిని గౌడ్, మంథని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, మండల యువజన కాంగ్రెస్ కార్యదర్శి దాసరి మనోజ్, లొంకకేసారం అధ్యక్షులు వీరగోని శ్రీనివాస్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు ముచ్చకుర్తి శ్రీనివాస్, గ్రామశాఖ బిసి సెల్ అధ్యక్షులు వీరబోయిన రాజమౌళి గౌడ్, ఉపాధ్యక్షులు మామిడి హరీష్, వార్డు సభ్యులు బూస బాపన్న, ఒర్రె స్వరూప సదయ్య, మంథని రవిందర్, గ్రామ కాంగ్రెస్ నాయకులు మాజీ జడ్పీటీసి గంట వెంకటరమణరెడ్డి, మాజీ సర్పంచ్ దేవరామస్వామి, వేముల వెంకటేశ్వర్లు, కన్నూరి శ్రీనివాస్, నాంసాని సందీప్, అనవేని మొగిళి, బండి సంపత్, యండి అలీమ్, రొడ్డ సంపత్, కొంతం బాపు, కాట రాజేందర్ గౌడ్, కన్నూరి రాజేశ్వరి, వేముల శ్రీనివాస్, జంగిలి తిరుపతి, పాలితం సత్యం, బూడిది రాజేందర్, కొట్టె నాగరాజు, జంగిళి సదానందం, కన్నాల సంపత్, సూరం లక్ష్మణ్, బూస వెంకటరమణ, ఆర్ల శ్రావణ్, కందికట్ల శ్రీనివాస్, వేము అంజి, రామగిరి మండల ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.