సిరా న్యూస్, ఆదిలాబాద్
రక్తదానం చేసిన క్యాతం శివ ప్రసాద్ రెడ్డి
ఆదిలాబాద్ మండలం వన్వాట్ గ్రామానికి చెందిన కెమ మోహన్ కు అత్యవసారంగా బ్లడ్ అవసరమైంది. ఈ విషయం తెలుసుకున్న రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి క్యాతం శివ ప్రసాద్ రెడ్డి రిమ్స్ కు వచ్చి 13 వ సారి రక్తదానం చేశారు.అప్పుడు అక్కడికి వచ్చిన రిమ్స్ డైరెక్టర్ చేసిన జైసింగ్ రాథోడ్ శివప్రసాద్ రెడ్డి బ్లడ్ ఇచ్చినందుకు అభినందనలు తెలియజేశారు. మీ సామాజిక పరంగా రెడ్డి యువత ఆధ్వర్యంలో రిమ్స్ హాస్పిటల్ లో ప్రతి సోమవారం చేస్తున్న అన్న ప్రసాదము ఇలానే కంటిన్యూ చేయాలని కోరారు.