సిరాన్యూస్, ఆదిలాబాద్
ఉద్యమకారుల సంఘం జిల్లా ఇన్‌చార్జిగా శ్రావణ్ నాయక్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా శ్రావణ్ నాయక్‌ను నియమించినట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి ఒక ప్రకటనలో తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అనుబంధ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాల సాధన కోసం ఉద్యమకారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి రవికి శ్రావణ్‌నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.