సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గా గణేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గా గణేష్ తో ప్రమాణ స్వీకారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు, , హైదారాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ,ఇతర ముఖ్య నేతలు పాల్గోన్నారు.