Shridar Babu: ఐలయ్యను ఆశీర్వదించిన మంత్రి , ఎమ్మెల్యేలు

సిరాన్యూస్‌, ఓదెల
ఐలయ్యను ఆశీర్వదించిన మంత్రి , ఎమ్మెల్యేలు

మండలం హరిపురం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ ,పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు , పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ సోమవారం జన్మదినం సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీదర్ బాబు, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు , మక్కన్ సింగ్ , వివేక్ వెంకటస్వామి , అడ్మరి లక్ష్మణ్ కుమార్ , కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఐలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.త్వరలోనే మంచి స్థాయిలో నిలబెడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , ఉద్యమకారులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *