సిరాన్యూస్, గుడిహత్నూర్
గుడిహత్నూర్‌లో గంజాయి పట్టివేత
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలకేంద్రంలోని జవహర్‌నగర్‌లో గురువారం 0.170 గ్రాముల గంజాయి పట్టుకున్నామని ఎస్ఐ ఇమ్రాన్ తెలిపారు. ఈ దాడిలో రెవెన్యూ శాఖ రికార్డ్ అసిస్టెంట్ గజభారే విద్యాసాగర్, చైన్మెన్ రవి పాల్గొన్నారు.