సిరా న్యూస్, ఆదిలాబాద్:
సిరా న్యూస్ రిపోర్టర్‌ను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ‘సిరా న్యూస్’ రిపోర్టర్ నరేష్ పుట్టిన రోజు వేడుకలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి గొడం నగేష్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం బరంపూర్ గ్రామంలో ఈ మేరకు నరేష్‌కు శాలువాతో సన్మానించి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో స్థానిక మండల నాయకులు, వివిద పత్రికా రిపోర్టర్లు పాల్గొన్నారు.