పోలీసు కస్టడికి శివబాలకృష్ణ

సిరా న్యూస్,హైదరాబాద్;
చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కు 8 పోలీసుల కస్టడీ కి కోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం నుంచి ఫిబ్రవరి 7 వ తేదీ వరకు కస్టడికి అనుమతినిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *