Sivaramakrishna: నీట్‌లోఉత్తమ మార్కులు సాధించిన జే శివరామకృష్ణ

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
నీట్‌లోఉత్తమ మార్కులు సాధించిన జే శివరామకృష్ణ

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ జ‌ల్లెల భగవాన్లు – అనుష దంప‌తుల కుమారుడు జే శివరామకృష్ణ
నీట్‌లో ఉత్త‌మ మార్కులు సాధించారు. ఇటీవ‌ల వెలువ‌డిన నీట్ ఫ‌లితాల్లో జే శివరామకృష్ణ 541 మార్కులు సాధించారు. హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. భగవాన్లు – అనుష దంప‌తుల కుమార్తె జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించింది. ఇరువురిని త‌ల్లిదండ్రులు, ప‌ట్ట‌ణ వాసులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *