కడప జిల్లా కలెక్టర్ గా శివశంకర్

సిరా న్యూస్,బద్వేలు;

కడప జిల్లా కలెక్టర్ గా ఎల్ శివ శంకర్ ను ప్రభుత్వం మంగళవారం సాయంత్రం నియమించింది ఇక్కడ జిల్లా కలెక్టర్ పనిచేస్తున్న విజయరామరాజు ఎక్కడికి బదిలీ చేశారు ఆదేశాల్లో స్పష్టం చేయలేదు
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *