కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
సిరా న్యూస్,హైదరాబాద్;
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం కాంగ్రెస్ మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి హజరు కావడానికి వచ్చారు.
డికే శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు. సోనియా గాంధి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.