జాతీయ రహదారిని ముంచెత్తిన పొగ మంచు

 సిరా న్యూస్,కోదాడ;
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65 పై మంచు దుప్పటి ముసుగేసింది. సోమవారం ఉదయం 9 కావస్తున్న పొగ మంచు తగ్గలేదు. పొగ మంచు కారణంగా జాతీయ రహదారిపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హెడ్ లైట్స్ వెలుతురులో స్కూల్ బస్సులు, కూలీల ఆటోలు, ద్విచక్ర వాహనదారుల ప్రయాణాలు నిమ్మదిగా కొనపాగుతున్నాయి. ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *