సిరాన్యూస్, సొనాల
ఈనెల 10న సొనాలలో మున్నూరుకాపు సంఘ భవన ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సొనాలలో ఈనెల 10న మధ్యాహ్నం 12 గంటలకు మున్నూరు కాపు సంఘ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులు బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్, పార్లమెంట్ సభ్యులు గోడo నగేష్ , ఆదిలాబాద్ మాజీ మంత్రి జోగు రామన్న , ఎమ్మెల్సీ దండే విట్టల్, రాష్ట్ర మున్నూరుకాపు నాయకులు సత్తు మల్లేష్ , బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆడే గజెందర్ , మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య లు హాజరవుతున్నట్లు సంఘం నాయకులు తెలిపారు.