సిరాన్యూస్, బోథ్
వివేకానంద పాఠశాల విద్యార్థులు విరాళాల సేకరణ
ఇటీవల వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్ర వరద బాధితులకు సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ సోనాలలో వివేకానంద పాఠశాల విద్యార్థులు సేకరించారు. కేరళ వరదలు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకునేందుకు అందించాలని కోరారు. ఉడత భక్తిగా విరాళాలు సేకరించడం పట్ల పలువురు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు