డీజీపీని కలిసిన ఎస్పీ, కలెక్టర్

 సిరా న్యూస్,ఏలూరు;
జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర డిజిపి సిహెచ్. ద్వారకాతిరుమల రావు ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో రేంజీ పరిధిలోని 6 జిల్లాల ఎస్పీలతో క్రైమ్ రివ్యూ నిమిత్తం బుధవారం ఏలూరు విచ్చేసిన రాష్ట్ర డిజిపి సిహెచ్. ద్వారకాతిరుమల రావు ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్యల గురించి డిజీపీ తో కలెక్టర్ చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *