Special Officer Sridevi: తాత్కాలిక ఉద్యోగాల కోసం దరఖాస్తులు : స్పెషల్‌ ఆఫీసర్ శ్రీదేవి

సిరాన్యూస్‌, శ్రీరాంపూర్
తాత్కాలిక ఉద్యోగాల కోసం దరఖాస్తులు : స్పెషల్‌ ఆఫీసర్ శ్రీదేవి

పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మల్యాల మోడల్ స్కూల్ హాస్టల్ లో పని చేయ‌డానికి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగ నియామ‌కాల కోసం ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్న‌ట్లు స్పెషల్‌ ఆఫీసర్ శ్రీదేవి తెలిపారు.ఈసంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి అర్హత గల ఉమెన్స్. దరఖాస్తులను చేసుకోవాలని చెప్పారు. మోడల్ పాఠశాలలో హాస్టల్ లో అసిస్టెంట్ కుక్‌, ఉమెన్స్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉమెన్స్ డే వాచ్మెన్, హాస్టల్లో ఉమెన్ అసిస్టెంట్ కుక్ ఉద్యోగాల కోసం అర్హ‌త గ‌ల వారు దరఖాస్తు చేసుకోవాల‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *