సిరా న్యూస్,బాసర;
నిర్మల్ జిల్లా బాసర లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు నిర్వహించారు. అయన వెంట ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, భాజపా పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి..ఇతర పార్టీ నాయకులు వున్నారు.ఎంపికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.