సిరా న్యూస్, ఆదిలాబాద్
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ వార్డు ప్రెసిడెంట్ అతిక్
ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 35 శాంతి నగర్ బీఆర్ఎస్ పార్టీ వార్డు ప్రెసిడెంట్ అతిక్ బుధవారం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.