సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
శ్రీరాంపూర్ లో బతుకమ్మ వేడుకలు
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో బుధవారం బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు. ఈసందర్బంగా మహిళలు చిన్న బతుకమ్మ ఆడుతూ.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.