సిరాన్యూస్, నాంపల్లి
అంతర్జాతీయ కరాటే పోటీలో నాంపల్లి విద్యార్థి అమన్ ప్రతిభ
హైదరాబాద్‌లోనీ కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఆంతర్జాతీయ కరాటే పోటీల్లో నల్గొండ జిల్లా నాంపల్లి మండలం చెందిన విద్యార్థి ఎస్కే అమన్ ఆండర్-10 విభాగంలో ప్రతిభ చాటి ప్రథమ బహుమతి పొందాడు. ప్రస్తుతం చాండూర్ లోని ఓ ప్రయివేట్ పాఠశాలలో 4 వ తరగతి చదువుతున్నారు. ఈసందర్బంగా విద్యార్థి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం అభినందించారు.