ఫ్యాకల్టీ కోసం విద్యార్దుల ధర్నా

సిరా న్యూస్,శేరిలింగంపల్లి:….
ఉపాద్యాయుల దీనోత్సవం రోజున ఉపాధ్యాయులు కోసం విద్యార్దులు ధర్నాకు దిగారు. గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలేన్స్ విధ్యార్థులు ఆందోళనకు దిగారు. ఐఐటి, నిట్ పాత ఫ్యాకల్టి కావాలని రోడ్డు పై ధర్నా చేసారు. వారు వచ్చే వరకు ఆందోళన విరమించేదే లేదని అన్నారు.
దాదాపు 22 మంది ప్రైవేట్ టిచింగ్ ఫ్యాకల్టీని అధికారులు తొలగించారు. వారి స్థానంలో కోత్తగా ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించారు.అయితే, కొత్తవారికి ఐఐటి, నిట్ సిలబస్ చేప్పడానికి రావడం లేదని విద్యార్థులు అందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *